HomeTelugu News'జెర్సీ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘జెర్సీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

7 18
‘దేవదాస్‌’ సినిమాతో హిట్‌ కొట్టిన నాచురల్‌ స్టార్‌ నాని ‘మళ్లీరావా’ ఫేమ్‌ డైరెక్టర్‌తో ‘జెర్సీ’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను డిఫరెంట్‌గా రిలీజ్‌ చేశారు. ఓ బ్యాట్‌పై జెర్సీ అనే టైటిల్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ (ఏప్రిల్‌ 19)ను ఫిక్స్‌ చేశారు. ‘యూ టర్న్‌’ ఈ సినిమాలో భామ శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తుండగా.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu