పిక్ టాక్ : బికినీలో నేహా మాలిక్ రచ్చ రచ్చ

నటిగా మోడల్ గా డ్యాన్సర్ గా నేహా మాలిక్ అందరికీ సుపరిచితం. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువగా వాడే వాళ్లకు నేహా మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ తన సరికొత్త ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తూ.. నేహా మాలిక్ కుర్రాళ్లకు ఫీవర్ తెప్పిస్తుంటుంది. సొగసైన అంద చందాలతో యువకుల గుండెల్లో గూడు కట్టుకుంటుందీ నేహా మాలిక్. ఆమె అందానికి ఫిదా అయిన ఎంతో మంది సోషల్ మీడియా అకౌంట్లలో నేహా మాలిక్ ను ఫాలో అవుతూ ఉంటారు.

Neha Malik

నేహా మాలిక్ పెట్టే ప్రతీ పోస్టు ఫొటోలకు స్పందిస్తుంటారు. లైకులు షేర్లు కామెంట్లుతో రెచ్చిపోతుంటారు. ఒక్క ఇన్ స్టాలోని ఈ జలంధర్ బ్యూటీకి 3.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వారి సంతోషం కోసమే ఈ బోల్ట్ బ్యూటీ బికినీతో ఉన్న కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అందులో రెడ్ కలర్ బికినీ వేసుకొని నేహా మాలిక్ గ్లామర్ షో చేస్తోంది. బికిని ఫొటోలు షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ‘నన్ను ఇష్టపడుతున్నారా ?’ అనే ట్యాగ్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోల్లో నేహా మాలిక్ అందాలు అదిరిపోయాయి.

నడుము ఒంపుసొంపులతో పాటు నేహా మాలిక్ తన ఎద అందాలను కూడా పైకెత్తి చూపించింది. టెంప్టింగ్ లుక్ ఇచ్చింది. ఇది చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. సూర్యుడి కంటే నువ్వే హాట్ గా ఉన్నావంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తన్నారు. రోజురోజుకూ నేహా మాలిక్ అందం పెరిగిపోతోందని మరికొంత మంది చెబుతున్నారు. హీరోయిన్ గా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక రకాల షోల్ దారావాహికల్లో కూడా నటించింది.

Neha Malik

ఇక ఈ మధ్య నేహా మాలిక్ వరుసగా హాటెస్ట్ స్నాప్ లను షేర్ చేస్తూ అభిమానులకు మరింత పిచ్చెక్కిస్తోంది. చాలా మంది నెటిజెన్లు నేహా మాలిక్ ఫొటోలపై విపరీతంగా స్పందిస్తున్నారు. నేహా మాలిక్.. సెకండ్ జనరేషన్ సన్నీ లియోనీ అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు అయితే నీకు మేము బానిసలం అంటూ తెలిపారు. మొత్తానికి నేహా మాలిక్ రచ్చ చేస్తోంది.

 

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates