HomeTelugu Trendingకేటీఆర్‌కి ట్వీట్‌..మంచు లక్ష్మీపై సెటైర్లు

కేటీఆర్‌కి ట్వీట్‌..మంచు లక్ష్మీపై సెటైర్లు

Netizens Satires on Manchu
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్ మీడియాల్లో స్పందించారు. లక్ష్మీ మంచు కూడా ట్వీట్ చేశారు. ‘గెట్ వెల్ సూన్ బడ్డీ.. వాచ్ ఆల్ మై మూవీస్ నవ్’ అంటూ ట్వీట్ చేసింది. దానిపై నెటిజనుల్లో సెటైర్లు పడుతున్నాయి. మీ సినిమాలు చూసే కంటే చచ్చిపోవడం నయం అక్కా.. మీ సినిమాలు చూస్తూ త్వరగా కోలుకోడం ఏంటక్కా..! అంటూ ఓ నెటిజన్ అతిగా స్పందించారు. బడ్డీ ఏంటి? అంటూ కొందరు సెటైర్లు వేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu