HomeTelugu Trending‘నెత్రికన్‌’ ట్రైలర్‌

‘నెత్రికన్‌’ ట్రైలర్‌

Netrikann trailer

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘నెత్రికన్‌’. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటుడు అజ్మల్‌ సైకో విలన్‌గా మెప్పించారు. తాజాగా ‘నెత్రికన్‌’ ట్రైలర్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది. అంధురాలి పాత్రలోని నయన్‌.. ‘చూడనప్పటికీ.. నా చుట్టూ జరిగే ఎన్నో విషయాలు నేను గ్రహించగలను’ అంటూ చెప్పే డైలాగ్‌లు అద్భుతం అనిపించేలా సాగాయి. సైకో విలన్‌ పాత్రలో అజ్మల్‌ ఒదిగిపోయి నటించాడు. మిలింద్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu