HomeTelugu Trendingప్రత్యేక విమానంలో పెళ్లికి బయలుదేరిన నాగబాబు ఫ్యామిలీ

ప్రత్యేక విమానంలో పెళ్లికి బయలుదేరిన నాగబాబు ఫ్యామిలీ

NIharaki Family

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం రాజస్థాన్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఫ్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ రోజు నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ఓ ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్ బయలుదేరారు.

ఈ సందర్భంగా పెళ్లికొడుకు జొన్నలగడ్డ చైతన్య సెల్ఫీ తీశాడు. ఇందులో నాగబాబు కుటుంబసభ్యులు, పెళ్లికొడుకు కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ నెల 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఇక చిరంజీవి.. పవన్ కళ్యాణ్ సహా మొత్తం మెగా కుటుంబం మొత్తం హాజరు కానున్నారు. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu