HomeTelugu Trendingనిహారిక హాట్‌ ఫొటోలు

నిహారిక హాట్‌ ఫొటోలు

10 1
మెగా డాటర్‌ నిహారిక తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ‘ముద్ద పప్పు ఆవకాయ’ వెబ్‌ సిరీస్‌తో నెటిజన్లకు దగ్గరైన ఆమె పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. గతేడాది ‘సూర్యకాంతం’, ‘సైరా’ చిత్రాల్లో నటించారు. కాగా, ఎప్పుడూ కుటుంబ సభ్యులు, సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకునే నిహారిక ఈసారి కాస్తా గ్లామర్‌ డోస్‌ పెంచి హాట్‌ ఫొటోలను షేర్‌ చేయడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్రెండ్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu