HomeTelugu Big Storiesనిహారిక పెళ్లి వీడియో.. వైరల్‌

నిహారిక పెళ్లి వీడియో.. వైరల్‌

Niharika shares her marriagమెగా బ్రదర్‌ నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల పెళ్లి డిసెంబర్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి వీరి పెళ్లి ఫొటోలు లేదా వీడియోలు ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ లోనే ఉంటున్నాయి. నాగాబాబు కూడా తన కూతురు నిహారిక పెళ్లి వీడియోలు మరియు ఫొటోలను తరచు షేర్ చేస్తూ వచ్చాడు. ఈసారి నిహారిక పెళ్లి వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఆమె ఆనందంతో నవ్వుతూ కన్నీరు పెట్టుకోవడం చాలా ఎమోషనల్ గా ఉంది.

ఆరు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో నిహారిక ఎమోషనల్ తో ప్రారంభమైన ఈ వీడియో, చివరి వరకు ఆకట్టుకుంది. మెగా ఫ్యామిలీ అందరిని చూపించి వీడియోలో మరోసారి కన్నుల పండుగ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Recent Articles English

Gallery

Recent Articles Telugu