HomeTelugu Trendingషూటింగ్ పూర్తిచేసుకున్న నితిన్ రంగ్‌దే

షూటింగ్ పూర్తిచేసుకున్న నితిన్ రంగ్‌దే

nithin rang de
నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగ్‌దే. ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్నిసితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. దేవీప్రసాద్ సంగీతం. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu