HomeTelugu Trending'ఒక పథకం ప్రకారం': ఫస్ట్‌ గ్లింప్స్‌

‘ఒక పథకం ప్రకారం’: ఫస్ట్‌ గ్లింప్స్‌

Oka Padhakam Prakaram Teas
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి రామ్ శంకర్. నటిస్తున్న తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విభిన్నమైన కథ కథనాలతో రూపొందుతుంది ఈ మూవీలో సాయి రామ్ శంకర్ డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. అషీమా నర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వినోద్ విజయన్ ఫిలింస్ బ్యానర్ పై వినోద్ విజయన్ గార్లపాటి రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్ గురువారం ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన యువకుడిగా సాయి రామ్ శంకర్ విభిన్నమైన షేడ్స్ వున్న యువకుడిగా కనిపించబోతున్నట్టుగా ఫస్ట్ గ్లింప్స్ లో తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సముద్రఖని, శృతి సోధి ఇదిర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం రాహుల్ రాజ్ ఛాయాగ్రహణం రాజీవ్ రవి పప్పు వినోద్ ఇల్లంపల్లి సురేష్ రాజన్ ఎడిటింగ్ కార్తీక్ జోగేష్ బ్యాగ్రైండ్ స్కోర్ గోపీ సుందర్ సాహిత్యం రెహమాన్ గ్రాఫిక్స్ షిరోయ్ ఫిల్మ్ స్టూడియో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu