HomeTelugu Trending'గీత గోవిందం' దర్శకుడితో నాగచైతన్య..

‘గీత గోవిందం’ దర్శకుడితో నాగచైతన్య..

5 1
‘గీత గోవిందం’ దర్శకుడు పరశురాం సారథ్యంలో మరో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం మేరకు పరశురామ్‌.. అక్కినేని నాగ చైతన్యతో తన తదుపరి చిత్రం పట్టాలెక్కించబోతున్నాడట. ఈ సినిమా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మాణంలో రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. గత చిత్రాల మాదిరిగానే ప్రేమ, కుటుంబ కథా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి‌. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu