HomeBox OfficePawan Kalyan-Trivikram Combo Film Starts in November

Pawan Kalyan-Trivikram Combo Film Starts in November

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం మొదలయ్యేదప్పుడే!

Pawan Kalyan Trivikram

ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం పవన్-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ సినిమా నవంవర్ లో మొదలవుతుందట. అప్పటికి డాలీ సినిమా విడుదలయిపోతుందని వినికిడి. మరి ఈ ప్లానింగ్ లో ఏమైనా మార్పులు ఉన్నాయో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu