HomeTelugu Trendingప్రముఖ యాంకర్‌ టీఎన్‌ఆర్‌ మృతి

ప్రముఖ యాంకర్‌ టీఎన్‌ఆర్‌ మృతి

Popular anchor TNR died wit

ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న టీఎన్‌ఆర్‌ నేడు(సోమవారం)తుదిశ్వాస విడిచారు. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

అయితే చికత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో మరణించారు. ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్‌ఆర్‌కుయూత్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఇక టీఎన్‌ఆర్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu