HomeTelugu News'జాన్' గా ప్రభాస్?

‘జాన్’ గా ప్రభాస్?

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

5 9

అయితే ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందలేదు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కృష్ణ డైరెక్టర్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ బ్యానర్ సమర్పిస్తుండగా నేషన్ అవార్డు విన్నర్ అమిత్ త్రివేది సంగీతం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన ప్రేమ కథలన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా ఒక ఎత్తని చిత్ర బృందం అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu