HomeTelugu Newsఆ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్‌ రోల్‌?

ఆ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్‌ రోల్‌?

12 11
టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారాట. హీరో గోపీచంద్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ స్టార్ హీరో అవలేక ఇబ్బందులు పడుతున్నాడు. అతని కెరీర్ పెద్దగా చెప్పుకోతగ్గ హిట్లు ఏమీ లేవు. ఏదో ఒకటి రెండు సినిమాలు మినహా ఆయన రాణించిన సినిమాలు లేవు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా గోపీ చంద్‌ నటిస్తున్న సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తుంది. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ప్రభాస్‌కి ఒక పాత్ర ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒక పది నిమిషాలు ప్రభాస్ ఉండే విధంగా చూడమని దర్శకుడ్ని కోరినట్టు సమాచారం. గతం లో ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో

Recent Articles English

Gallery

Recent Articles Telugu