HomeTelugu Newsవిజయనిర్మల బయోపిక్‌పై నరేశ్‌ క్లారిటీ..

విజయనిర్మల బయోపిక్‌పై నరేశ్‌ క్లారిటీ..

6 27
టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన దివంగత విజయనిర్మల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు కూడా వార్తలు వినిపించాయి.

ఈ వార్తలపై విజయనిర్మల కుమారుడు, సినీ నటుడు నరేశ్ స్పందించారు. బయోపిక్ నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అమ్మ పేరుతో బయోపిక్ ను నిర్మించడం లేదని… ఇతరులు ఎవరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో, బయోపిక్ వార్తలకు తెర పడినట్టయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu