HomeTelugu Trendingప్రశాంత్‌ వర్మ కొత్త సినిమా 'హనుమాన్‌'

ప్రశాంత్‌ వర్మ కొత్త సినిమా ‘హనుమాన్‌’

Prashanth varma new movieటాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన నుంచి కొత్త అప్డేట్ ఉంటుందని ఆయన నిన్ననే చెప్పాడు. చెప్పినట్టుగానే కొంత సేపటిక్రితం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తన తాజా చిత్రం ‘హనుమాన్’ అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ప్రశాంత్‌ వర్మ ‘అ’ .. ‘కల్కి’ .. ‘జాంబి రెడ్డి’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలను తెరకెక్కించడంపై ఈ సినిమా అంచానలు ఏర్పాడ్డాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu