HomeTelugu Big Stories'రాధే శ్యామ్' టీజర్‌ డేట్‌ వచ్చేసింది

‘రాధే శ్యామ్’ టీజర్‌ డేట్‌ వచ్చేసింది

Pre teaser from prabhas ra

టాలీవుడ్‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. రూ. 140 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో వస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేయగా..ప్రభాస్ ‘విక్రమాదిత్య’ పాత్రలో చేస్తున్నట్లు తేలియజేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ఎప్పుడు విడుదలకానుందో అనే విషయం పై తాజాగా అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ అందమైన ప్రేమ కథా చిత్ర టీజర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది చిత్రబృందం. దానితో పాటు ప్రీ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అందులో ప్రభాస్ కూల్‌లుక్‌లో కనిపించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu