HomeTelugu Trending'పుష్ప'కు బ్రేక్‌!

‘పుష్ప’కు బ్రేక్‌!

Pushpa movie shooting hal
స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’ షూటింగ్‌ను నిన్న నిలిపివేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తూర్పు మన్యంలో నిరవధికంగా సాగుతోంది. ఇటీవల యూనిట్ సభ్యుడు ఒకరు మృతి చెందారు. ఆ తర్వాత నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో పలువురికి కరోనా సోకినట్టు పాజిటీవ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu