HomeTelugu Big Stories'రాధేశ్యామ్‌' ట్రైలర్‌ వచ్చేసింది

‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

Radhe shyam movie trailer

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘రాధే శ్యామ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. నేడు ఈ మూవీ ప్రి-రిలీజ్‌ వేడుకను రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించారు. ఈవెంట్ లో అతిరధమహారధులు పాల్గొని సందడి చేశారు. ‘రాధే శ్యామ్‌’ ట్రైలర్‌ను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లాంచ్‌ చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకొంటుంది. యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu