HomeTelugu Trendingలారెన్స్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్‌ మూవీ?

లారెన్స్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్‌ మూవీ?

8 21

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం ‘అన్నాత్తే’ చిత్రంలో బీజీగా ఉన్నారు. 168వ సినిమాను శివ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇప్పటికే కొంతవరకూ చిత్రికరణ కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమా తరువాత రజనీ లారెన్స్ దర్శకత్వంలో చేయనున్నాడనేది కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా రజనీకాంత్‌కి లారెన్స్ వీరాభిమాని. ఎన్నో వేదికలపై లారెన్స్‌ రజనీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. రజనీకి కూడా లారెన్స్ పట్ల అంతే అభిమానం వుంది. ఈ కారణంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ ఓకే అయిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu