HomeTelugu Big Storiesరకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్‌

రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్‌

Rakul Preet Singh new photo

సౌత్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం సౌత్ లో కంటే కూడా అధికంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ఈమె నటించిన రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది. ఈమె ప్రస్తుతం నటిస్తున్న హిందీ సినిమాలు అయిదు ఆరు ఉన్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా తన హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ.. ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్స్ ల కారణంగానే బాలీవుడ్ లో ఇలా వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా షేర్ చేసిన ఫొటో కూడా కుర్రకారును ఫిదా చేస్తుంది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కింది నుండి మీది వరకు కవర్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన క్లీవేజ్ షో చేయడంతో అంతా ఫిదా అవుతున్నారు.
https://www.instagram.com/p/CfnkQSVvwIQ/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu