HomeTelugu Trendingస్నేహ కుమారుడి హెయిర్‌ను సెట్‌ చేస్తున్న చెర్రీ.. పిక్‌ వైరల్‌

స్నేహ కుమారుడి హెయిర్‌ను సెట్‌ చేస్తున్న చెర్రీ.. పిక్‌ వైరల్‌

8 15‘వినయ విధేయ రామ’ షూటింగ్‌ సెట్‌లో అందరం కలిసి ఓ కుటుంబంలా ఉండే వారమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు నటీమణులు. రామ్‌చరణ్‌కు వదిన పాత్రలో నటించిన స్నేహ తనయుడికి, చెర్రీకి మంచి స్నేహం కుదిరిందట.

విహాన్‌ చెర్రీకి పెద్ద అభిమాని అని, రామ్‌లో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వం వల్ల తాను విహాన్‌ను షూటింగ్‌కు తీసుకువెళ్లిన ప్రతీసారి ఇద్దరు కలిసి ఆడుకునే వారంటూ షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన పిక్‌ను స్నేహ షేర్‌ చేశారు. విహాన్‌ హెయిర్‌ను సెట్‌ చేస్తున్న చెర్రీ పిక్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu