HomeTelugu Newsవరుణ్ సినిమా కోసం రామ్‌ చరణ్‌!

వరుణ్ సినిమా కోసం రామ్‌ చరణ్‌!

13 8వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంతరిక్షం’. ఈ సినిమాని సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 21వ తేదీన విడుదల కానుంది. తొలి తెలుగు స్పేస్ సినిమా కాబట్టి ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఉంది. ఈ క్రేజ్ ను మరింతగా పెంచేందుకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా రానున్నారు. రేపు 18న జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, అధితి రావ్ హైదరీలు హీరోయిన్‌లుగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu