HomeTelugu Trendingరామ్‌ చరణ్‌ కొత్త సినిమా ప్రకటన

రామ్‌ చరణ్‌ కొత్త సినిమా ప్రకటన

Ram charan new movie announ
మెగా పవర్‌ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒక‌వైపు శంక‌ర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తూనే కొత్త సినిమాను ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్‌తో సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేష‌న్స్ సంస్థ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్న‌ట్టు అధికారికంగా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. యూవీ క్రియేష‌న్స్‌, ఎన్వీఆర్ సినిమా నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రానికి గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ళ్లీరావా, జ‌ర్సీ వంటి హిట్ చిత్రాల‌కు గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఎప్ప‌టి నుంచి సెట్స్ మీద‌కు వెళ్తుంది, మిగ‌తా యూనిట్ కు సంబంధించిన విష‌యాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

Gautam Thinnanuri going to make big movie with Ram Charan

Recent Articles English

Gallery

Recent Articles Telugu