HomeTelugu Newsరానా-మిహిక పెళ్లి ఫొటోలు వైరల్‌

రానా-మిహిక పెళ్లి ఫొటోలు వైరల్‌

Rana Daggubati Miheeka Baja
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి నేడు (ఆగస్టు8) శనివారం మిహికా మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో అతికొద్ది మంది బంధువుల మధ్య వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నిమిషాలకు.. తెలుగు-మార్వాడీ సంప్రదాయాల్లో వీరి వివాహాన్ని జరిపించారు.. కాగా ఈ వేడుకకు సమంత, అల్లు అర్జున్‌ హాజరయ్యారు. ప్రస్తుతం రానా పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Rana Daggubati Miheeka

Rana miheeka Ramcharan

Recent Articles English

Gallery

Recent Articles Telugu