HomeTelugu News'వెంకీమామ'లో రానా..!

‘వెంకీమామ’లో రానా..!

4 29‘ఎఫ్2’ సినిమా సూపర్ హిట్ తరువాత విక్టరీ వెంకటేష్.. నాగ చైతన్యతో కలిసి ‘వెంకీమామ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉంది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా గురించి మరో కీలక సమాచారం బయటకు వచ్చింది.

బాహుబలి స్టార్ నటుడు రానా ఈ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడట. వెంకిమామలో ఈ పాత్ర చాలా కీలకం అని చెప్తున్నారు. రానా పాత్ర కూడా కన్ఫార్మయితే.. రామానాయుడు ఫ్యామిలీ నటులంతా ఒకే సినిమాలో కనిపించినట్టవుతుంది. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా శ్రియ శరన్ నటిస్తుండగా చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది సమ్మర్ స్పెషల్ గా సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమాను షూట్ చేస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu