HomeTelugu Trendingరానా 'హిరణ్యకశ్యప' బడ్జెట్?

రానా ‘హిరణ్యకశ్యప’ బడ్జెట్?

7 8రానా సంతకం చేసిన సినిమాల్లో ‘హిరణ్యకశ్యప’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేయనున్నారు. చాలా నెలల నుండి ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను తెరకెక్కించడానికి భారీ బడ్జెట్ అవసరంవుతుందని దర్శకుడు గుణశేఖర్ అంటున్నారు. ఆ మొత్తం ఎంతంటే 200 కోట్ల వరకు అవుతుందని చెబుతున్నారు. సినిమాలో హైస్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ వాడాల్సి ఉండటంతో ఇంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తోందని గుణశేఖర్ అంటున్నారు. కానీ సినిమాకు అయ్యే అసలు మొత్తం 100 కోట్ల వరకే ఉంటుందని, కావాలనే హైప్ కోసం 200 కోట్ల చెబుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu