Homeతెలుగు Newsరంగో రంగా లిరికల్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

రంగో రంగా లిరికల్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Ante Sundariniki Teaser Is Nani's Biggest

టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత కూడా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు నాని. ఈ క్రమంలో నాని నటించిన ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రంలో సుందర ప్రసాద్ గా బ్రహ్మణ వేషధారణలో అలరించనున్నాడు నాని. ఇక హీరోయిన్ నజ్రియా  నాని సరసన ఆడిపాడనుంది. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ చిత్రం నుంచి మరో సాలిడ్ సాంగ్ రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. మే 23న ‘రంగో రంగో’ అనే టైటిల్ పేరిట థర్డ్ సాంగ్ ను విడుదల చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ లిరికల్ వీడియో రూపంలో రానుంది. ఇప్పటికే  ‘అంటే సుందరానికీ’ నుంచి రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశారు. ‘పంచెకట్టు’, ‘ఎంత చిత్రం’ సాంగ్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.  సెకండ్ సింగిల్ లకు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu