HomeTelugu Trendingయానిమల్‌: రష్మిక లుక్‌ విడుదల

యానిమల్‌: రష్మిక లుక్‌ విడుదల

Rashmika look from Animal

రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, కన్నడ, తమిళ .. హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తుంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రష్మిక లుక్ ను విడుదల చేశారు. రష్మిక చీరకట్టులో హోమ్లీ లుక్ తో ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాపై రష్మిక మంచి హోప్స్‌ పెట్టుకుంది. తెలుగులో ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై కూడా రష్మిక మరిన్ని ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలతో రష్మిక గ్రాఫ్ మరింత పుంజుకుంటుందేమో చూడాలి.

20230923fr650e937ae57dd

Recent Articles English

Gallery

Recent Articles Telugu