HomeTelugu Trendingరష్మిక ఫొటోలు వైరల్‌

రష్మిక ఫొటోలు వైరల్‌

Rashmika mandanna new photo

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ‘పుష్ప’ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్లను విడుదల చేసింది. తాజాగా రష్మిక కొన్ని ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆ డ్రెస్ లో తన లుక్ ఎలా ఉందని అభిమానులను చెప్పమని కోరింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లాంగ్ గౌన్ లో కిల్లింగ్ లుక్ తో రష్మిక మెరిసిపోతుంది. బంగారు వర్ణంలో ఉన్న ఆ డ్రెస్ రష్మిక అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇక ఈ లుక్ లో రష్మికని చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu