HomeTelugu Trendingఅల్లు అర్జున్‌పై రామ్‌ గోపాల్‌ ఆసక్తికర కామెంట్స్

అల్లు అర్జున్‌పై రామ్‌ గోపాల్‌ ఆసక్తికర కామెంట్స్

7 17
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సినిమాలతో సంబంధం లేకుండా ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ను వార్తల్లో నిలబెడుతుంటాయి.

ముఖ్యంగా అయన మెగా ఫ్యామిలీ గురించి చేసే వ్యాఖ్యలు ఎప్పడు వివాదం రేపుతూనే ఉంటాయి. తాజాగా ఆయన బన్నీ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అల్లు రామలింగయ్య తరువాత సూపర్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ నిజమైన మెగా పవర్ స్టార్ అని ఆర్జీవీ చెప్పడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెరిగింది. మెగా ఫ్యాన్స్ ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా మంచి విజయం సాధించింది. వసూళ్ల పరంగా ఇప్పటికే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu