HomeTelugu Trendingనితిన్‌ 'రంగ్‌ దే' నుంచి మెలోడి సాంగ్‌

నితిన్‌ ‘రంగ్‌ దే’ నుంచి మెలోడి సాంగ్‌

Romantic song from nithiin
టాలీవుడ్‌ హీరో నితిన్, కీర్తి సురేష్‌ నటిస్తున్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌ దే’. ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. వాస్తవానికి ఈ సాంగ్‌ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర సమర్పకుడు పి.డి.వి.ప్రసాద్ భార్య మృతి చెందడంతో సాంగ్‌ విడుదలను వాయిదా వేసి..ఈరోజు(గురువారం) రిలీజ్‌ చేశారు. నితిన్ పెళ్లిని పురస్కరించుకుని చిత్రయూనిట్‌ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్‌ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన పాట కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. 2021 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu