HomeTelugu Trendingహిందీ మార్కెట్‌లోను హల్చల్‌ చేస్తున్న 'రౌడీబేబీ'

హిందీ మార్కెట్‌లోను హల్చల్‌ చేస్తున్న ‘రౌడీబేబీ’

5 22తమిళ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘మారి 2’ సినిమా ఇటీవలే రిలీజయ్యి సూపర్ హిట్టైంది. మారి సినిమాకు కొనసాగింపుగా వచ్చిన మారి 2 హిట్ కావడంతో ధనుష్ అండ్ కో పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సాంగ్ ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోను ఈ సాంగ్ హల్చల్ చేస్తున్నది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్రన్ రాష్ట్రాల్లో. అప్పట్లో కొలవెరి డి సాంగ్ ఎలాగైతే హల్చల్ చేసిందో.. ఈ రౌడీబేబీ కూడా అలాగే హల్చల్ చేస్తుండటం విశేషం. రిలీజైన కొన్ని రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యూను సొంతం చేసుకుంటే.. లాంగ్ రన్ లో కొలవెరి డి ని బీట్ చేయడం ఖాయమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu