HomeTelugu Big Stories'RRR' ఫైనల్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన చిత్రబృందం

‘RRR’ ఫైనల్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన చిత్రబృందం

RRR movie official final re

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్ఆర్‌’. ఇప్పటికే విడుదకావల్సిన ఈ సినిమా కరోనా, ఒమిక్రాన్​, థియేటర్ ఆక్యుపెన్సీ వంటి పలు కారణాలతో వాయిదా పడింది. తర్వాత సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎక్కువగా ఏప్రిల్​ 28న విడుదల కానుందని ప్రచారం జరిగినా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్​ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది.

వివాదంపై సునీత భర్త స్పందన

Recent Articles English

Gallery

Recent Articles Telugu