HomeTelugu Trending'రూల్స్‌ రంజన్‌' రిలీజ్‌ డేట్‌ వాయిదా

‘రూల్స్‌ రంజన్‌’ రిలీజ్‌ డేట్‌ వాయిదా

Rules Ranjann postponed again new date here

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. దివ్యాంగ్ – మురళీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా తేదీ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్‌డేట్స్ మంచి స్పందన వచ్చింది. అమ్రిశ్ గణేశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

20230912fr64fff7fae4656

Recent Articles English

Gallery

Recent Articles Telugu