మరోసారి క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన సమంత

ప్రముఖ నటి అక్కినేని సమంత … ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తన రూటే సెపరేటు. తెలుగులో ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది… ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి, పెళ్లాడింది. ‘అక్కినేని వారి కోడలు’ అనే స్టేటస్ అనుభవిస్తున్నా… సినిమాలు మాత్రం వదులుకోకుండా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. చైతూని పెళ్లాడిన తర్వాత ‘రంగస్థలం’ సినిమాలో చెర్రీకి లిప్ లాక్ ఇవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

కొన్నాళ్ల కిందట హానీమూన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నా అంటూ బికినీ ఫోటోలు పోస్ట్ చేయడంపైన కూడా పెద్ద డిస్కర్షనే జరిగింది. కొందరు సోకాల్డ్ అక్కినేని ఫ్యాన్స్ అయితే… అమ్మడికి ‘ఇలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ పరువు పాడవుతుందంటూ’ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు.

అయితే వాటిని తన వేలు చూపి ఆన్సర్ చేసిన సమంత… పెళ్లయినా, పెళ్లి కాకపోయినా తాను ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటానని తేల్చి చెప్పేసింది. పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న ఈ చెన్నై బ్యూటీ… రొమాన్స్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం సమంత ఎలాంటి ఆంక్షలు పెట్టుకోలేదు. కొన్నిరోజుల కిందట సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు… పెద్ద దుమారమే రేపాయి. సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ క్రేజీ హీరోయిన్‌ను మామ నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి.

CLICK HERE!! For the aha Latest Updates