HomeTelugu Trendingవిహారయాత్రలో సమంత.. ఫొటోలు వైరల్‌

విహారయాత్రలో సమంత.. ఫొటోలు వైరల్‌

3 26టాలీవుడ్‌ లవ్‌లీ కపుల్‌ సమంత, నాగచైతన్య విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియమైన భర్త చైతన్య తీసిన ఫొటోల్ని సమంత సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో సామ్‌ చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపించారు. ఆమె లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత తాజాగా ‘ఓ బేబీ’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ ’96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. చైతన్య ‘వెంకీ మామ’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోపక్క ఆయన హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం.

View this post on Instagram

Pc @chayakkineni 💚

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu