HomeTelugu Trendingబెంగళూరు రత్నమ్మగా సమంత!

బెంగళూరు రత్నమ్మగా సమంత!

Samantha in singer Bangalor
అక్కినేని సమంత తాజాగా.. లెజండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. సమంతతో సింగీతం ఓ బయోపిక్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సింగర్ బెంగళూరు నాగ రత్నమ్మ బెంగళూరు నారత్నమ్మ జీవిత కథ ఆధారంగా కథను రెడీ చేస్తున్నారట. నేటి జనరేషన్ కి తగ్గట్టు ఈ బయోపిక్ మేకింగ్ కోసం సింగీతం చాలానే హార్డ్ వర్క్ చేస్తున్నారట. ఇటీవలే సింగీతం కు కరోనా సోకింది. ఈ మహమ్మారి నుంచి బయట పడిన ఆయన రెట్టింపు ఉత్సాహంతో సినిమా చేయాలని ఉరకలేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తారా..? మరెవరికైనా అవకాశం కల్పిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu