HomeTelugu Trending'Mr బెగ్గర్'గా సంపూర్ణేష్‌ బాబు

‘Mr బెగ్గర్’గా సంపూర్ణేష్‌ బాబు

Sampoornesh babu new movie
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే క్యాలీ ఫ్లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూర్ణేష్‌ బాబు తాజాగా ‘Mr బెగ్గర్’ వస్తున్నాడు. నేడు నూతన సంవత్సరం సందర్భంగాదీనికి ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్నికి నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu