HomeTelugu News'బాహుబలి' వెబ్‌ సీరీస్‌ లో ప్రముఖ నటి

‘బాహుబలి’ వెబ్‌ సీరీస్‌ లో ప్రముఖ నటి

రాజమౌళి సృష్టించిన బాహుబలి 1,2 ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్‌. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌ సీరీస్‌ను నిర్మిస్తున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది.

4 13

ఈ సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్‌ థాకూర్‌ నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటి శ్రియ మరో కీలక పాత్రలో నటించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం కానున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దేవా కట్టా, ప్రవీణ్‌ సత్తారులతో పాటు మరో బాలీవుడ్‌ దర్శకుడు పని చేయనున్నట్టుగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu