HomeTelugu Big Stories'శాకుంతలం' మూవీ ట్రైలర్‌

‘శాకుంతలం’ మూవీ ట్రైలర్‌

Shaakuntalam movie Trailer

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ . ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఒక వైపున అడవిలో శకుంతల ఆశ్రమవాసం .. మరో వైపున రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం. అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయమవుతున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు నటించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని గుణశేఖర్ చెబుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu