HomeTelugu Trending'శ్యామ్‌సింగరాయ్‌' టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘శ్యామ్‌సింగరాయ్‌’ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

shyam singha roy teaser rel

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌సింగ‌రాయ్’. రాహుల్ సంకీర్త్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నాని రెండు గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోండ‌గా.. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్ అందించారు.

శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్‌ను న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 24న తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 1970ల కాలం నాటి కోల్‌క‌తా బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu