HomeTelugu Big Storiesసింగర్‌ రేవంత్‌ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్‌

సింగర్‌ రేవంత్‌ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్‌

Singer revanth engagement p

ప్రముఖ ప్లే బ్యాక్‌ సింగర్‌ రేవంత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని వందల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న రేవంత్‌ ఇండియన్ ఐడల్-9 టైటిల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బాహుబలి పార్ట్‌-1లో మనోహరి పాటతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రేవంత్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

డిసెంబర్‌24న అన్విత అనే అమ్మాయితో రేవంత్‌ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రేవంత్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu