HomeTelugu Trendingహీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సునీత కొడుకు

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సునీత కొడుకు

Singer sunitha son as a tol
టాలీవుడ్‌ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తన స్వరంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆమె ఎంతో బిజీగా ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. తన కొడుకు ఆకాశ్ ను సునీత హీరో గా పరిచయం చేయబోతున్నారనే వార్త కొంత కాలంగా వినిపిస్తోంది. దీనిపై ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆకాశ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. తన కొడుకు సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్తున్నాడని… అతన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. అయితే ఏ సినిమా చేయబోతున్నాడు, తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu