HomeTelugu Trendingసర్కారువారి పాట : మహా శివరాత్రి స్పెషల్‌ పోస్టర్‌

సర్కారువారి పాట : మహా శివరాత్రి స్పెషల్‌ పోస్టర్‌

special poster from Sarkaru
నేడు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ను అదించింది ‘సర్కారువారి పాట’ మూవీ యూనిట్‌. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మహేశ్‌ బాబు రౌడీలను కొడుతుంటే.. వాళ్లు గాల్లో ఎగిరిపడుతున్నారు. ఈ పోస్టర్ మహేష్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో యాక్షన్‌ డోస్‌ ఎక్కువగానే ఉందని పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu