HomeTelugu Trending'స్పిరిట్‌' రిలీజ్‌ డేట్‌ కన్ఫర్మ్‌ చేసిన దర్శకుడు

‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ కన్ఫర్మ్‌ చేసిన దర్శకుడు

Spirit release date is

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సలార్’. ఈ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రమోషన్స్‌ ప్రారంభించారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ‘స్పిరిట్’ చేయనున్నాడు. తాజాగా ఈసినిమా నుండి ఓ ఆసక్తికర అప్డేట్‌ విడుదలైంది.

దర్శకుడు సందీప్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు కన్ఫర్మ్ చేసాడు. దీనితో పాటుగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా కన్ఫర్మ్‌ చేశాడు. ఈ మూవీ 2025 క్రిస్మస్ లేదా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇందులో ఫియర్ లెస్ కాప్ గా ప్రభాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలిపారు దర్శకుడు తెలిపాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu