HomeTelugu Trendingయాంకర్‌ శ్రీముఖి హాట్‌ లుక్‌.. నెటిజన్ల కామెంట్స్‌

యాంకర్‌ శ్రీముఖి హాట్‌ లుక్‌.. నెటిజన్ల కామెంట్స్‌

9 22
‘పటాస్‌’ యాంకర్‌ శ్రీముఖి హాట్‌ లుక్స్‌తో నెటిజన్ల హృదయాలను దోచేస్తోంది. ‘పటాస్‌’ కామెడీ షోతో వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు దగ్గరైన శ్రీముఖి అభిమానులతో ముద్దుగా చిన్న ‘రాములమ్మ’గా పిలిపించుకుంది. అటు షోలలో నటిస్తూనే ఇటు సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. ఇటీవల నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’లో పాల్గొని రన్నరప్‌గా నిలిచి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది.

తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ‘మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ ఆన్‌ టీవీ’ అనే పేరుతో ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహించారు. ఈ పోల్‌లో శ్రీముఖి నంబర్‌ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. చాలా హాట్‌ లుక్‌తో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీముఖి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. శ్రీముఖి ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘ఇట్స్‌ టూ హాట్‌’, ‘సూపర్బ్‌’, ‘హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోరు’, ‘లుక్స్‌తో కిల్‌ చేస్తున్నారు’ అని కామెంట్లు పెడుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu