HomeTelugu Newsసుశాంత్ మృతిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

సుశాంత్ మృతిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

13b
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై ఒక్కొక్కరు ఒక్కొ విధంగా స్పందిస్తున్నారు. దీనిపై శ్రీరెడ్డి కూడా స్పందించింది. ఏ విషయంలోనైనా తనదైన స్టైల్‌లో స్పందించే ఈమె.. సుశాంత్ మరణంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నీ మరణానికి కారకులను నేను అభినందిస్తున్నాను.. వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో… కానీ మిస్టర్ సుశాంత్ సింగ్ ఇండియా నిన్ను మిస్ అవుతుంది.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని పోస్ట్ చేసింది. ఇక శ్రీ రెడ్డి పోస్ట్‌తో నెటిజన్లు ఏకిభవిస్తూ.. చాలా బాగా చెప్పావు అని అభినందిస్తున్నారు.

13 4

Recent Articles English

Gallery

Recent Articles Telugu