శ్రీనిధితో విక్రమ్ వివాహం!

Vikram-Kumar-Marriage

‘మనం’ చిత్రంతో తెలుగునాట దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు విక్రమ్ కె కుమార్. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన 24 సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సౌండ్ ఇంజనీర్ గా పని చేసిన శ్రీనిధితో విక్రమ్ కు పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. అయితే ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో విక్రమ్,
శ్రీనిధిల వివాహం వైభవంగా జరిగింది. సూర్య, ఏ.ఆర్.రెహ్మాన్ లు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు.

CLICK HERE!! For the aha Latest Updates