HomeTelugu Big Stories'జిన్నా' మూవీ ట్రైలర్‌

‘జిన్నా’ మూవీ ట్రైలర్‌

Ginna Trailer
మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న చిత్రం జిన్నా. బాలీవుడ్ బ్యూటీ స‌న్నీలియోన్, ఆర్ఎక్స్ 100 ఫేం పాయ‌ల్ రాజ్‌పుత్ ఈసినిమాలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ రోజు ద‌స‌రా సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుదల చేశారు.

ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో టెంట్ హౌస్ నిర్వ‌హించే య‌జ‌మాని జిన్నా పాత్ర‌లో విష్ణు క‌నిపించ‌బోతున్నాడు. పాయ‌ల్ పల్లెటూరి యువ‌తిగా, స‌న్నీలియోన్ మోడ్ర‌న్ లేడీ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ-ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై మంచు విష్ణు తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu